Helping hands
- FASSIODDIN SYED
- Mar 26, 2021
- 1 min read
😢కనీసం షేర్ చేయండి ఫెండ్స్ చూసి ఎవరొకరు ఒక10 రుపాయలు సహాయం చేస్తారు😢🥺ఇతని పేరు సోహెల్
లివర్ డిసీజ్ తో బాధ పడుతునడు .. రైంబో హాస్పిటల్ హైదరాబాద్ లో ఆపరేషన్ .
వైద్యం కోసం 18 లక్షలు అవుతుంది అని వైద్యులు తెలిపారు. ప్రభుత్వము నుండి కొందరు పెద్దల సహకారంతో 12 లక్షలు మంజూరు అయ్యాయి.. దాతల
సహకారంతో 5 లక్షలు డొనేషన్ వచ్చింది ఇంకా లక్ష రూపాయలు అవసరం ఉంది.. ఇతని ప్రాణం కాపాడటానికి మన సహాయం కోరారు..
ఇంకో వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి అని తెలిపారు.. దయచేసి మంచి మనసు తో చిన్న సహాయం చేయండి.
Mobile number:9676407832
Google Pay & Phone Pay. 9676407832
Comments